తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 22, ఆదివారం, వైశాఖమాసం
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ సొమ్మును తీసుకున్నవారు తిరిగి ఇస్తారు.
కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చెయ్యకూడదు.
కొన్ని శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.
పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా తలదూర్చకండి.
సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి అవుతాయి.
కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.విద్యార్థులు చదువు పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించడం మంచిది.
ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.
మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / తీరిక లేని సమయం గడుపుతున్న మీకు ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
త్వరలో ఒక శుభవార్త వింటారు.మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.
H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.
విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
సమయాన్ని వృధా చేయకండి.మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈ రోజు మీరు అనవసరమైన విషయాలకు గొడవ పడుతూ ఉంటారు.
దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.
అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకపోవడం మంచిది.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించాలి
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించేటప్పుడు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.
అనవసరమైన ఖర్చులు బాగా చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయక పోతే మంచిది.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచు కోకండి.
సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కొన్ని విషయాలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.సమయాన్ని కాలక్షేపం చేయకండి.
పైనాపిల్ ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా ఒత్తుగా పెంచుతుంది.. ఎలా వాడాలంటే?