తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 22, సోమవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.39
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు అప్పుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.
వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ముఖ్యమైన వ్యవహారాల తొందరపాటు పనిచేయదు.
ఇంటా బయట చికాకులు పెరుగుతాయి.చేపట్టిన పనిలో శ్రమ పెరుగుతుంది.
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు దూర ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచారు కలుగుతాయి.
చేపట్టిన పనులు ఆశించిన పురోగతి కలుగుతుంది.ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.
సన్నిహితుల నుండి శుభవార్త వింటారు.వృత్తి వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుకుంటారు.
ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు దూర ప్రయాణాలు ఊహించని మార్పులు కలిగిస్తాయి.
కుటుంబ సమస్య కొంత చికాకు పరుస్తుంది.ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటారు.వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.
ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు కలుగుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో అసభ్య చేయడం మంచిది కాదు.
ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి.చిన్ననాటి మిత్రులతో విభేదాలు పెరుగుతాయి.
వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగాలకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.
చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు.దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
ఆర్థికపరంగా ఆశించిన పురోగతి పెరుగుతుంది.వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు.
వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీ బంధుమిత్రులతో ఆకారణ వివాదాలు కలుగుతాయి.
కుటుంబ వ్యవహారాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు.చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు.
దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.పుణ్యక్షేత్రాలు సందర్నించుకుంటారు.
వ్యాపార ఉద్యోగాలు ఒత్తిడిలు తప్పవు.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీకు అవసరానికి ధన సహాయం అంది దీర్ఘకాలిక రుణ కొంత తీర్చగలుగుతారు.
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.సన్నిహితులు నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.
వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు ఇంటా బయట చికాకులు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.
ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
సోదరులతో అకారణ కలహాలు సూచనలు ఉన్నవి.వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
స్నేహితుల నుండి శుభవార్తలు అందుతాయి.వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
ఉద్యోగాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడి మంచిది.
తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
బిగ్ బాస్ రెమ్యూనరేషన్ మొత్తం వారికి విరాళంగా ప్రకటించిన బేబక్క?