తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 20, శుక్రవారం, వైశాఖమాసం  

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.48

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

36

రాహుకాలం:ఉ.10.

30 ల12.00

అమృత ఘడియలు: ఉ.

9.15ల10.

15,సా.5.

00ల6.50

దుర్ముహూర్తం: ఉ.

8.32ల9.

23ప.12.

48ల1.39

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన ఆ పని విషయంలో లోతుగా నిర్ణయం తీసుకోవాలి.

మీ తల్లిదండ్రులతో కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.మీ పరిధిని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక ఖర్చులు చేయడం మంచిది.

అనారోగ్య సమస్య పట్ల నిర్లక్ష్యం చేయకండి.కొన్ని ఒత్తిడులకు దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు.అవసరాలను బట్టి ముందుకు సాగుతారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు ఉన్నాయి.

ఒత్తిడికి దూరంగా ఉండటం మంచిది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /  ఈరోజు మీరు అన్ని విషయాల్లో ఆలోచించాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకుంటారు.

సమయంను కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

దాని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఏ విషయం గురించి అయినా ప్రశాంతంగా ఆలోచించాలి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాలలో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /   ఈరోజు మీరు చేసే పనిలో శ్రమ ఎక్కువగా ఉండకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

మీరంటే పడని వాళ్లకు దూరంగా ఉండటం మంచిది.ముఖ్యంగా కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు.

సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువగా ఆలోచించండి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /  ఈ రోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఇతరుల సహకారం తో అనుకున్నవి సాధిస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

ఒక శుభవార్త మిమ్మల్ని సంతోషపడింది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /  ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన దాని వల్ల ఒత్తిడి కాకుండా చూసుకోవాలి.

ఒక వార్త మిమ్మల్ని బాధ పెడుతుంది.అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకూడదు.

ప్రతి ఒక్క విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /  ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో కలహాలకు దిగుతారు.దీనివల్ల భవిష్యత్తులో లేనిపోని సమస్యలు తలెత్తుతాయి.

ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని పనులు కష్టంగా సాగుతాయి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన ముందుకు సాగుతాయి.

తొందరపడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.

విలువైన వస్తువులు కాపాడుకోవాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /   ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /  ఈరోజు మీరు చేపట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.

దీనివల్ల మీరు బాధపడాల్సిన అవసరం లేదు.అనుకున్న పనులు పూర్తి చేసేటప్పుడు మనోధైర్యంతో ముందుకుసాగాలి.

కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

కరెంట్ బిల్ నుంచి EMI వరకు అన్ని రాజేష్ చూసుకుంటాడు : అల్లరి నరేష్