తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 20, శనివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

46

సూర్యాస్తమయం: సాయంత్రం 06.38

రాహుకాలం: ఉ.

9.00 ల10.

30 వరకు

అమృత ఘడియలు:ఉ.10.

30 మ12.00 మ 3.

00 సా4.30

దుర్ముహూర్తం: ఉ.

7.41ల8.

32

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు ఇంట బయట గౌరవం పెరుగుతుంది.

నూతన వస్తు లాభాలు అందుకుంటారు.చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి.

కొన్ని వ్యవహారాల్లో అప్పుల సహాయాలు తీసుకుంటారు.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

వ్యాపారాలు ఉద్యోగాలు సమృద్ధిగా సాగుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు పలుస్తాయి.ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ధనాధాయా మార్గాలు మరింత విస్తరిస్తాయి.

దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.ప్రయాణంలో కొన్ని కొత్త పద్యాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుకు కలిగిస్తుంది.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

సన్నిహితులతో ఆకారణ వివాదాలు కలుగుతాయి.వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన రీతిలో పనులు పూర్తి కావు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీ బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించాలి.చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి.

వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.వ్యాపారాలు మందగిస్తాయి.

దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

కీలక నిర్ణయాలు తీసుకుంటారు.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

వ్యాపారాల్లో నూతన ప్రయాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు.ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు చేపట్టిన పనులు సకలంలో పూర్తి అవుతాయి.

బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.

వ్యాపారాలు శ్రమకు తగిన ఫలితం పొందుతారు.ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి.

మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది.

వాహన ప్రయాణ విషయాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు పెరుగుతాయి.

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.బయట కొన్ని కొత్త పరిచయాలు పెరుగుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీ సన్నిహితులతో తగాదులు ఉంటాయి.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.సంతానం విద్య ఫలితాలు లభిస్తాయి.

దూర ప్రాంత ప్రయాణ సూచనలు ఉన్నవి.వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు.

ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

శత్రు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.అప్రయత్నంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధన విషయాల్లో సోదరులతో వాదనలు సద్దుమనుగుతాయి.వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృత్తి వ్యాపారాలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీకు రుణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

దూర ప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది.బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది.

చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులు ఉంటాయి.

వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీకు అవసరానికి చేతిలో ధనం నిలకడగా ఉండదు.

పృణ ప్రయత్నాలు కలిసి రావు.నేత్ర సంబంధిత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది.వ్యాపార ఉద్యోగాలు ఊహించిన సమస్యలు ఎదుర్కొంటారు.

ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.