తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 17, బుధవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.37
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p ""img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/05/meesha-rashi-
Phalalu-MAY-2023!--jpeg" /</>ఈరోజు మీరు కాస్త కష్టపడాలి.
కొన్ని విషయాలలో మీ ప్రయత్నం మరింత ముందుకు తీసుకెళ్లాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టే అవకాశం ఉంది.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.
ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకూడదు.
వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో వాదనలకు దిగకండి.
మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలను వాయిదా వేయాలి
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
వ్యాపారస్థులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తీరికలేని సమయంతో గడుపుతారు.ఈరోజు మీ పనుల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.
కుటుంబ సభ్యులతో కలసి సమయాన్ని గడపడం మంచిది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
ఇతరులు అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ఆలోచించడం వల్ల లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఓ శుభవార్త వింటారు.
దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఏ పని మొదలు పెట్టినా ఫలితం దక్కుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
మీరు పనిచేసే చోట ఎక్కువ లాభాలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకుంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అంత ఆసక్తి చూపరు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.