తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే16, మంగళవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

47

సూర్యాస్తమయం: సాయంత్రం 06.37

రాహుకాలం:మ.

3.00 సా4.

30 వరకు

అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు.

దుర్ముహూర్తం:ఉ.

8.32 ల9.

23 ల11.15 మ12.

00

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /</ఈరోజు మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.

కొన్ని విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు సహాయం చేయడం వల్ల మంచి పేరు అందుకుంటారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఓ శుభవార్త వింటారు.

శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

మీ తోబుట్టువులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొన్ని కొత్త పరిచయాలు పెరుగుతాయి.దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.తీరిక లేని సమయం గడుపుతారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.

సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.

కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం సమస్య కుదుట పడుతుంది.ఈరోజు సమయాన్ని వృథా చేయకూడదు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యాలి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఈరోజంతా సంతోషంగా గడుస్తుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

భవిష్యత్తు గురించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పనిచేసే చోట అధికారుల ప్రశంసలు అందుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. వచ్చే ఏడాదే పెళ్లి పిల్లలంటూ పోస్ట్!