H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.33
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
19
రాహుకాలం: ఉ.09.
00 నుంచి 10.30 వరకు
అమృత ఘడియలు: చవితి ఆరుద్ర సామాన్య రోజు.
వరకు
దుర్ముహూర్తం: ఉ.06.
00 నుంచి 07.36 వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలున్నాయి.
మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోని వదిలేస్తారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఉద్యోగస్తులకు అనుకూలం.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచన చేయాలి.
ఈరోజు మీరు కొన్ని పనులలో సంతృప్తిని పొందుతారు.ఇతరుల సహాయం అందుకుంటారు.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి లేదా సమస్యలు ఎదురవుతాయి.
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని పనులలో అడ్డంకులు ఏర్పడతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.