తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 14, శనివారం, వైశాఖ మాసం  

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.50 సూర్యాస్తమయం: సాయంత్రం 06.

34 రాహుకాలం: ఉ.9.

00 ల10.30 అమృత ఘడియలు: ఉ.

10.40ల12.

00,సా.3.

30ల5.30 దుర్ముహూర్తం:ఉ.

7.41ల8.

32 H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

ఈ రోజు మీరు ఒక విషయం గురించి పదేపదే ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట కొన్ని పోరాటలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

శ్రద్ధ బాగా అవసరం.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.h3 Class=subheader-styleవృషభం:/h3p """/" /తీరిక లేని సమయం గడుపుతున్న మీకు ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని దూరప్రయాణాలు చేయాలని ప్లాన్ చేస్తారు.కొన్ని విషయాల గురించి బాగా ఆలోచించాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని చేసినా అది పోటీగా ఉంటుంది.

దీనివల్ల మీరు మరింత శ్రద్ధ పెట్టడం అవసరం.ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

కొన్ని అవసరాలు అనుకూలంగా ఉంటాయి.h3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల బాగా ఆలోచిస్తారు.

కొత్త సంబంధాలు పెరుగుతాయి.ఇతరులతో ఎక్కువగా సన్నిహితంగా ఉండకపోవడం మంచిది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని పనులు చేసేటప్పుడు ఒత్తిడి గా ఫీల్ అవుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /  ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

అనారోగ్య సమస్య మిమ్మల్ని మరింత బాధ పెడుతుంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /  ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.మీ కుటుంబ సభ్యులకు కొన్ని సలహాలు ఇస్తారు.

దీనివల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈ రోజు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈ రోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ జీవితంలోకి కొన్ని కొత్త పరిచయాలు ఎదురవుతాయి.దీని వల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /  ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.h3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని పనులు వాయిదా పడతాయి.

పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

Chandrababu : కదిరి ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!