తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 14, ఆదివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

48

సూర్యాస్తమయం: సాయంత్రం 06.36

రాహుకాలం: సా.

4.30 ల6.

00 వరకు

అమృత ఘడియలు:ఉ.6.

00 ల9.00 మ2.

00 సా4.00

దుర్ముహూర్తం:సా.

5.02 ల5.

53

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా లాభాలు అందుకుంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయండి.ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.భవిష్యత్తులో కొన్ని లాభాలు ఉంటాయి.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీకు లాభాలను అందుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈరోజు ఏ పనైనా త్వరగా పూర్తి చేస్తారు.

ఆర్థికంగా కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు ఎక్కువ పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచనలు చేయాలి.

ఇంట్లో కొన్ని మార్పులు ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.

దీంతో సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.

ఓ శుభవార్త వింటారు.ఈరోజు మీకు కొన్ని మార్పులు జరుగుతాయి.

ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.

అనవసరమైన విషయాలలో వాదనలకు దిగకండి.ఈరోజు కొత్త పనులు మొదలు పెడతారు.

కుటుంబ సభ్యులతో కలసి సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు ఆనందంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనవసరమైన వాదనకు దూరంగా ఉండండి.పిల్లల గురించి ఆలోచనలు చేస్తారు.

సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాలి.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

తొందరపడి ఎటువంటి ఆలోచనలు చేయకండి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఎక్కువ ఖర్చులు చేయకండి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఈరోజు మీరు సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.

అనవసరమైన విషయాల గురించి తొందర పడకూడదు.వివాదాలకు దూరంగా ఉండాలి.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు తొందరపడకూడదు.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.సమయాన్ని వృధా చేయరు.

కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

ఈరోజు సంతోషంగా ఉంటుంది.

ఒకే వేదికపై చిరంజీవి, అల్లు అర్జున్.. ఆ వివాదానికి చెక్ పెట్టే ఛాన్స్ ఉందా?