తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 13, శనివారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.36
అమృత ఘడియలు:అష్టమి మంచిది కాదు.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మీ భవిష్యత్ ఉంటుంది.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.
ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3pఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచనలు చేయకూడదు.మీరు పనిచేసే చోటా మీ పనులు త్వరగా పూర్తి అవుతాయి.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.
అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.
ఇతరులతో మాట్లాడే ముందు సరైన నిర్ణయం తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవమున్న వ్యక్తులతో మాట్లాడాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.< Story-break>
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
మీ ప్రాణస్నేహితుడు నుంచి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట ప్రశంశలు అందుతాయి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శుభవార్త వినే అవకాశం ఉంది.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది.
లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.
కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మీ గౌరవం అందుతుంది.
మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతారు.మీరు పనిచేసే చోట లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.
ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.
సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.
ఇతరుల నుండి మీ సొమ్ము సమయానికి తిరిగి చేతికి అందుతుంది.మీరంటే గిట్టని వారిని విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఇతరుల మాటల అస్సలు పట్టించుకోకండి.
ఆరో రోజు కలెక్షన్ల విషయంలో అదరగొట్టిన దేవర.. ఏకంగా అన్ని రూ.కోట్లు వచ్చాయా?