తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 10, మంగళవారం, వైశాఖ మాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.50

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

34

రాహుకాలం:  మ.3.

00 ల4.30

అమృత ఘడియలు: ఉ.

నవమి,సా.4.

40ల8.00

దుర్ముహూర్తం:ఉ.

8.32ల9.

23,ప.11.

15ల12.00

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈ రోజు మీరు అనుకున్న పనులు చేయడానికి ముందు కాస్త ఆలోచించాలి.

ఏదైనా విషయంలో కాస్త ధైర్యం చేయడం మంచిది.కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

మీ బంధువులతో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది.ఇతరుల సలహాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని పనులు చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి.

కొన్ని సమస్యల నుండి బయట పడే ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /  ఈ రోజు మొదలు పెట్టిన కొన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతాయి.

అనారోగ్యం సమస్య నుండి బయట పడుతారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలు గురించి చర్చలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /  ఈ రోజు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

అనుకోకుండా మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఈ రోజు మీ స్నేహితులతో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈ రోజు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

కొందరు మిమ్మలిని ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తారు.దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని విషయాలలో ధైర్యంగా ఉండటం మంచిది.లేదంటే కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈ రోజు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.మీ పిల్లల నుండి శుభవార్త వింటారు.

మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈ రోజు మీరు కొన్ని విషయాలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

మీరు పెట్టుబడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /  ఈ రోజు ఏ పని చేసిన కాస్త ఆలోచించి చేయాలి.

లేదంటే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదురవుతాయి.ఏ విషయంలోనైనా సొంత నిర్ణయాలు తీసుకోకుండా అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం కాస్త జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు చేస్తారు.

దీని వల్ల భవిష్యత్ లో అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొదరపడకండి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /  ఈ రోజు తీరిక లేని సమయంతో గడుపుతారు.అనుకోకుండా కొన్ని విషయాల గురించి చర్చలు చేయడం మంచిది.

వ్యాపారస్తులు కొన్ని నష్టాలు ఎదురుకుంటారు.సమయంను బాగా కాపాడుకోవాలి.

మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉండే అవకాశం ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈ రోజు కొన్ని తీర్ధయాత్రలు చేస్తారు.

దీని వల్ల సంతోషంగా ఉంటారు.మీ స్నేహితులతో కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశము ఉంది.మీరు పని చేసే చోట పై అధికారుల ప్రసంశలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈ రోజు మీరు కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

సమయంను వృథా చేయకండి.

అమెరికాలోనే అత్యంత ప్రమాదకరమైన బీచ్.. ఎక్కడుందంటే..