తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 10, బుధవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

50

సూర్యాస్తమయం: సాయంత్రం 06.35

రాహుకాలం:మ.

12.00 ల1.

30 వరకు

అమృత ఘడియలు:ఉ.9.

00 ల11.00 మ2.

00 సా4.30

దుర్ముహూర్తం: ఉ.

11.57 ల12.

48

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపార పెట్టుబడి విషయంలో ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

< Story-break>

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.

దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఈ రోజంతా అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.

వ్యాపారులు లాభాలు అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఆర్థిక లాభాలు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

తీరికలేని సమయంతో గడుపుతారు.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారం మొదలు పెట్టడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.పనుల్లో కాస్త కష్టపడాల్సి వస్తుంది.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవ మర్యాదలను అందుకుంటారు.

మీరు చేసే ఉద్యోగంలో బాగా కలిసి వస్తుంది.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరుకుతుంది.

మీ కుటుంబ సభ్యులతో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని విషయాలలో బాగా కష్టపడాల్సి వస్తుంది.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి సమయానికి చేతికి అందుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ట్రూడోకు షాకిచ్చిన జగ్మీత్ సింగ్ .. అవిశ్వాసానికి సై , దింపేస్తానంటూ పోస్ట్