తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, ఆదివారం, వైశాఖమాసం
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
అమృత ఘడియలు:భరణి సామాన్యం
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.మీ సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.
ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఓ ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది.
కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
శత్రువుల బారి నుంచి తప్పించుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.
ఆర్థిక లాభాలు అందుకునే ప్రయత్నం చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.
వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొంటారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.
సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.
అనుకున్న పనులు అనుకున్న సమయానికంటే ముందుగానే పూర్తి చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.
విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కొత్త పరిచయాలకు దూరంగా ఉండాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన అది పూర్తవడానికి కష్టమవుతుంది.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.పిల్లల ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.
మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.ఓ శుభకార్యం లో పాల్గొనే అవకాశం ఉంది.
పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
ఇతరులతో మాట్లాడే ముందు తొందర పడతారు.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి.
రష్మిక సెలక్షన్ వేరే లెవెల్… రిజెక్ట్ చేసిన మూడు సినిమాలు డిజాస్టర్… లక్ అంటే ఇదే మరీ!