తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 05.39

సూర్యాస్తమయం:సాయంత్రం 06.

15

రాహుకాలం ఉ.09.

00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు ఉ.

10.30 నుంచి 12.

00 వరకు

దుర్ముహూర్తం ఉ.06.

00 నుంచి 07.36 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.ఈరోజు మీరు వ్యాపార విషయంలో ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.

ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సంతానం గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని పరిచయాలు మీ ఆలోచనా శక్తిని పెంచుతాయి.ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో చాలా లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.దీని వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.

అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీ పాత స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీని వల్ల విశ్రాంతి కోల్పోతారు.

ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని పరిచయాలు మీకు కలిసివస్తాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు వస్తుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈ రోజు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా కొన్ని లాభాలు పొందుతారు.

గృహ సంబంధిత వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

దూరప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.