తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 4, గురువారం 2023
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం 5.

సూర్యాస్తమయం: సాయంత్రం 06.33
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.
విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కొన్ని పనులలో ఇబ్బందు లెదురవుతాయి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు మీ ప్రవర్తనలో మార్పు ఉంటాయి.కొన్ని విషయాల వల్ల నిరుత్సాహం చెందుతారు.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని విషయాలలో మద్దతు పొందే అవకాశం ఉంది.
దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు.
కొన్ని పనులలో ఎక్కువ లాభాలు పొందుతారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.
అనవసరమైన గొడవలు దిగకూడదు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.సొంత నిర్ణయాలకు దూరంగా ఉండాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన పనులలో అదృష్టం కలిసి వస్తుంది.
ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
పనులు మధ్యలోనే ఆగిపోతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలి.
కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.
వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.ఉద్యోగులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.
అనవసరమైన వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటారు.
కుటుంబ సభ్యుల నుండి వాదనలు ఎదురవుతాయి.సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.
మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.
వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది.
ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.
కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
రజినీకాంత్ వరుస సినిమాలతో సక్సెస్ కొడుతున్నాడా..?