తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 2, మంగళవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

53

సూర్యాస్తమయం: సాయంత్రం 06.32

రాహుకాలం:మ.

3.00 సా4.

30 వరకు

అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు.

దుర్ముహూర్తం:ఉ.

8.32 ల9.

23 ల11.15 మ12.

00

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.

ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే అధిక నష్టాలు తప్పవు.

చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.మీ బంధువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

చాలా ఒత్తిడిగా ఉంటుంది.ఆర్థికంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉంటాయి.

ఉద్యోగస్తులకు పని చాలా భారంగా అనిపిస్తుంది.పై అధికారులతో చర్చలు చేస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు చేసే వ్యాపారం నిదానంగా జరుగుతుంది.

కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.

కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.

మిత్రుల వ్యక్తిగత విషయాలను పట్టించుకోకండి.బంధువులు వల్ల కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.కొన్ని చెడు అలవాట్లను దూరంగా ఉండడం మంచిది.

ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.మీ బంధువులతో కలిసి యాత్రలకు వెళ్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.

మీరే పనిచేసిన సక్రమంగా జరుగుతుంది.మీరు చేసే వ్యాపారం లో లాభం వస్తుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా చేతికి అందుతుంది.

మీరు చేసే పనిలో సొంత నిర్ణయాలు తీసుకోకుండా మీ కుటుంబ సభ్యుల సలహాల తీసుకోవడం మంచిది.

మీ స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి.

పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా సాగుతుంది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.స్నేహితుల ద్వారా కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.ఈరోజు మీ చదువు గురించి ఆలోచన చేస్తారు.

మిత్రులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీకు చాలా కాలంగా ఉన్న ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఈరోజు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మెచ్చుకుంటారు.

ఆదాయం తగ్గట్టుగా ఖర్చులు చేసుకోవాలి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు.బంధువుల ద్వారా కొన్ని మంచి మాటలు తెలుసుకుంటారు.

స్నేహితులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.మీ తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.

దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!