తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 8, సోమవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.16

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

04

రాహుకాలం: మ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.00 నుంచి 10.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.012.

24 నుంచి 01.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.

విద్యార్థులకు ఈరోజు కాస్త దృష్టి అవసరం.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీనివల్ల కాస్త విశ్రాంతి లేకుండా పోతుంది.వ్యాపారస్తులు తన పెట్టుబడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులు చేసేటప్పుడు ఇబ్బందులెదురవుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఈ రోజు ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందుతారు.

వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు తమ పనులు వాయిదా వేస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.ప్రమాదాలు జరిగే ఆకాశం ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ అవసరం.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులు మీకు ఇచ్చే సొమ్ము తిరిగి మళ్లీ వాయిదా వేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంస లు వస్తాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది సక్రమంగా సాగుతుంది.

కొన్ని లాభాలు ఉండటం వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం తో గడుపుతారు.

కాస్త విశ్రాంతి లేకుండా పోతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో చేపట్టిన పనులు సక్రమంగా సాగుతాయి.

మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కాస్త ఒత్తిడి ఉంటుంది.

ఎన్నికల ప్రచారంలో దివంగత హీరో కృష్ణపై చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..!!