తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 7, సోమ వారం, ఫాల్గుణ మాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 06.38

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

18

రాహుకాలం:ఉ.7.

30 ల9.00

అమృత ఘడియలు:భరణి సామాన్యం

దుర్ముహూర్తం:ఉ.

12.47ల1.

38, సా.3.

20ల4.11

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.

దాని వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో కలిసి భూమికి సంబంధించిన విషయాలలో వాదనలకు దిగుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకండి.

మీ జీవిత భాగస్వామి సలహాలు మీకు బాగా సహాయపడతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి పట్టించుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసినా సక్రమంగా సాగుతుంది.

మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఆ శుభవార్త వింటారు.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇతరులకు సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు మీ సమయాన్ని కాపాడుకోవడం మంచిది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను కాపాడుకోవాలి.

వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకోకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.గతంలో వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తి చేసుకుంటారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చెయ్యకపోవడం మంచిది.

మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవటానికి అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.సంతానం నుండి శుభవార్త వింటారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించి చేయాలి.

ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.

అనుకోకుండా మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.మీరు పనిచేసే చోట అనుకూలం గా ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

వ్యాపారస్తులకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

పేరు చెప్పకుండా పూనమ్ సంచలన ట్వీట్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇబ్బందేనా?