తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 31, గురువారం, ఫాల్గుణ మాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.16

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

25

రాహుకాలం:  ఉ.1.

30 ల3.00

అమృత ఘడియలు:చతుర్దశి మంచిది కాదు

దుర్ముహూర్తం: ఉ.

10.14ల11.

05,ప.3.

21ల4.12

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాన్ని అందుకుంటారు.

సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు లాంటి ప్రయాణాలు చేస్తారు.

మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటారు.మీరంటే నచ్చని వారికి దూరంగా ఉండాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సంతానం నుండి శుభవార్త వింటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆ పని వాయిదా పడే అవకాశం ఉంది.

దీనివల్ల కాస్త నిరుత్సాహం చెందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీకు సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

కొత్త పరిచయాలు మంచి బంధాన్ని ఏర్పరుస్తాయి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన కాస్త ఆలోచించాలి.

ఇతరులకు సహాయం చేసే గుణం మీలో ఉంది.మీ తోబుట్టువుల రాకతో సంతోషంగా ఉంటారు.

కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

భూమికి సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది.

అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనకు దిగవద్దు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో మరింత ఆలస్యం చేస్తారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు అవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.కొన్ని కొత్త స్నేహాలు పరిచయమవుతాయి.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

బంధువుల నుండి శుభవార్త వింటారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.

జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /  ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించాలి.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులకు సహాయం చేస్తారు.

కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఈరోజు కుదటపడుతుంది.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

ఈ సింపుల్ రెమెడీతో చెప్పండి హెయిర్ బ్రేకేజ్ కు బై బై..!