తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 31, శుక్రవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 06.15

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

25

రాహుకాలం: మ.10.

30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

9.00 నుంచి 11.

00 వరకు

మంచిదిదుర్ముహూర్తం: ఉ.7.

42 నుంచి 8.45 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులకు దూరంగాఉండాలి.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.ఈరోజు మీరు వ్యాపార విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

లేదంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగాఉంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంది.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీనివల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.

ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది.ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.

భూమికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.మీరంటే గిట్టని వారిని విషయాలు తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.

మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

లేదా ప్రమాదాలు జరిగా అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సంతానం గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు పనులు వాయిదా పడతాయి.

తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేశారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.

ఆర్థిక లాభాలు అందుకునే ప్రయత్నం చేయాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

వ్యాపారస్తులు నష్టాలు ఎదురవుకుంటారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కొన్ని దూర ప్రయాణాలను చేస్తారు.ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడిన వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

కొన్ని నూతన వస్తు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

అది మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.

కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

తెలంగాణలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు..!!