తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 3, గురువారం, ఫాల్గుణ మాసం  

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.38 సూర్యాస్తమయం: సాయంత్రం 06.

18 రాహుకాలం:ఉ.1.

30 ల3.00 అమృత ఘడియలు: ఉ.

7.30ల9.

30,సా.4.

00ల6.00 దుర్ముహూర్తం: ఉ.

10.14ల11.

05,ప.3.

21ల4.12 H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచించి ఒత్తిడిగా ఫీల్ అవుతారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ సమస్యల గురించి కుటుంబ సభ్యులతో పంచుకోవటం మంచిది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికంగా ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయటం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.

ఆర్థికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.విలువైన వస్తువులను పొందుతారు.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలు గురించి చర్చలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాలు గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.

సమయాన్ని కాపాడుకోవాలి.h3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇతరులు మీకు సహాయం చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.h3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.

ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

శత్రువుల కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.h3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు.

కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఇతరులు మీ పనులకు ఆటంకాలు చేసే ప్రయత్నం చేస్తారు.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

సమయం అనుకూలంగా ఉంది.h3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

ఇతరులు ఆర్థికంగా సహాయం చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.

సొంత నిర్ణయాలు తీసుకోకండి.h3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.వాహన కొనుగోలు చేస్తారు.

చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.

నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు.h3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

సంతానం నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు సమయాన్ని బాగా వృధా చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

పురాణాలను మోడర్న్‌గా చూపించగల ఏకైక డైరెక్టర్ బాపు.. ఆ సినిమాతో ప్రూవ్ అయ్యిందిగా..?