తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 29, సోమవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.04

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

04

రాహుకాలం: ఉ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.00 నుంచి 10.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.

24 నుంచి 01.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.

విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపుతారు.తల్లిదండ్రులతో కలిసి కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.

విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలి.కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.

ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు.మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.దీని వల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.

వ్యాపార పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.

కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశముంది.తొందరపడి వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట పని త్వరగా పూర్తవుతుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.

విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది‌.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.తీరిక లేని సమయం తో గడుపుతారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.

వాహన కొనుగోలు చేస్తారు.తల్లిదండ్రులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

చిరంజీవి వల్ల బాగా ఏడ్చాను…ఆమని కామెంట్స్ వైరల్!