తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 24, బుధవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.04

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

04

రాహుకాలం: మ.12.

00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.00 నుంచి 11.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.

36 నుంచి 12.24 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతారు.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి.అనవసరమైన ఖర్చులు చేయకండి.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్ము తిరిగి అందిస్తారు.

కొన్ని ప్రయాణాలవల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలుంటాయి.

ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

ఆర్థిక లాభాలు వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు అనుకోకుండా లాభాలు ఉంటాయి.ఇతరుల నుండి సహాయం అందుతుంది.

ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే పనులు త్వరగా పూర్తవుతాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడం లో ఆలస్యం చేస్తారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలని.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా కొత్త పరిచయం ఏర్పడుతుంది.

కొన్ని విషయాలు తెలుసుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు లాభాలు ఎక్కువగా పొందడం వల్ల వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనుకోకుండా పాత స్నేహితులతో కాలక్షేపం చేస్తారు.ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులు అవుతారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.కొత్త విషయాలు నేర్చుకుంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.తొందర పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట అధికారుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీకు అనుకోకుండా కొన్ని లాభాలు ఉంటాయి.

దీనివల్ల ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.