తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 23, గురువారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

21

సూర్యాస్తమయం: సాయంత్రం 06.23

రాహుకాలం: మ.

1.30 ల3.

00 వరకు

అమృత ఘడియలు: ఉ.8.

00 ల9.30 మ3.

30 సా4.50

దుర్ముహూర్తం: ఉ.

10.14 ల11.

05 మ3.21 సా4.

12

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.

ప్రయాణం చేసేటప్పుడు మీరు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు బయట ఊహించని పరిచయాలు ఏర్పడతాయి.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగా అవకాశం ఉంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

కొన్ని కొత్త పాడిన ప్రారంభించడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ మిత్రుల శత్రువులుగా మారే అవకాశం ఉంది.

తొందరపడి కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.గతంలో పెట్టుబడులే నుండి మంచి లాభాలను అందుకుంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

అనుకోకుండా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ కొన్ని కొత్త విషయాల గురించి తెలుసుకుంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p> """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులను త్వరగా పూర్తి చేస్తారు.

భవిష్యత్తులో పెట్టుబడి నుండి మంచి లాభాలను అందుకుంటారు.ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

లిక్కర్ కేసులో అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో మెన్షన్..!