తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 21, మంగళవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam)/h3p

సూర్యోదయం: ఉదయం 6.

23

సూర్యాస్తమయం: సాయంత్రం 06.23

రాహుకాలం:మ.

3.00 సా4.

30 వరకు

అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు

దుర్ముహూర్తం:ఉ.8.

32 ల9.23 ల11.

15 మ1

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు కొత్త పనులు చేపడతారు.

ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తాయి.

అధికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు.

దూర ప్రయాణాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తాయి.

విదేశీ ప్రయాణాల్లో పాల్గొంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు వ్యాపార రంగాల్లో ఉన్న అడ్డంకులు అన్ని తొలగుతాయి.

ఈరోజు మీకు అనుకూలమైన శుభ ఫలితాలు లభిస్తాయి.శత్రువులకు దూరంగా ఉండాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఇతరుల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు.

అనుకున్న పనులు త్వరగా పూర్తి చేయడం వల్ల చక్కటి ఫలితాలు లభిస్తాయి.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చ చేస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్య సమస్యల నుండి చాలా వరకు బయటపడతారు.

ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేయడం జరుగుతుంది.వ్యాపారాలకు పెట్టుబడి విషయాలు లాభాలు ఉన్నాయి.

కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు మీ చుట్టుపక్కల వారితో చాలా సంతోషంగా గడుపుతారు.

ఆస్తుల విషయాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపార రంగాల్లో బాగా రాణిస్తాయి.ఉద్యోగాల్లో కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.

దూర ప్రయాణాలు చేయకూడదు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

మీరు చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు బాగా రాణిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు మీ స్నేహితులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

ఆస్తులు కొనుగోలు చేయడంలో ముందుంటారు.కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

శుభకార్యాలలో పాల్గొంటారు.ఉద్యోగ రంగాల్లో అనుకూలమైన మంచి ఫలితాలు లభిస్తాయి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.

కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకొని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.

మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

డైమండ్ రత్నబాబు ఈ సంవత్సరం భారీ సినిమాతో కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా..?