తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 20, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 06.10

సూర్యాస్తమయం:సాయంత్రం 06.

04

రాహుకాలం: మ.09.

00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

10.30 నుంచి 12.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.6.

00 నుంచి 07.36 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభం పొందుతారు.

దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు అందుకుంటారు.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

కానీ దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వారితో కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తి చేస్తారు.ఈరోజంతా తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు.

కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయం లో కొన్ని పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తులో దీనివల్ల ఇబ్బందులు వస్తాయి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువవుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.

తీరిక లేని సమయంతో గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల కాస్త ప్రశాంతంగా ఉంటుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి ఈ విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.

దీని వల్ల లాభాలు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.

కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదురు చూస్తారు.

దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయాన్ని అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

మీరు పనిచేసే చోట పనులు కాస్త ఆలస్యంగా పూర్తవుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.

ఈ రోజు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఒక శుభవార్త వింటారు.

దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంగా తొందర పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.

దీనివల్ల మనశాంతి కోల్పోయే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ఇబ్బందులెదురవుతాయి.

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మంత్రి అంబటి రాంబాబు..!!