తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 19, శుక్రవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 06.10

సూర్యాస్తమయం:సాయంత్రం 06.

04

రాహుకాలం: మ.01.

30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: మ.

04.00 నుంచి 06.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

వారితో కొంత సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకున్న పనులు త్వరగా పూర్తి కావు.

దీనివల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.

ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

దూరప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు.ఇతరులతో వాదనకు దిగే అవకాశం ఉంది.

మీరు పనిచేసే చోట ఇతరుల తో జాగ్రత్తగా ఉండాలి

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయం పొందుతారు.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వాహన కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో వాయిదా వేయడం మంచిది.

ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

భవిష్యత్తులో దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడి ఇతరులకు సొమ్మును తిరిగి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటాం.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు చాలా రోజుల నుంచి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మనశ్శాంతి కోసం కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

అనవసరంగా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా స్నేహితుల నుండి సహాయం పొందే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల అనుకూలంగా ఉంటుంది.మీ తోబుట్టువుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబ సభ్యుల నిర్ణయాలు గురించి ఆలోచించాలి.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులు అవుతారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కొడుకు గౌతమ్ ను చూసి తండ్రిగా ఎంతో గర్వపడుతున్నా.. మహేష్ బాబు పోస్ట్ వైరల్!