తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి18, శనివారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 6.
25
సూర్యాస్తమయం: సాయంత్రం 06.22
రాహుకాలం:ద్వాదశ మంచి రోజు కాదు వరకు
అమృత ఘడియలు: ఉ.
9.00 ల10.
30
దుర్ముహూర్తం:ఉ.7.
41 ల8.32వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఏదైనా పని మొదలు పెట్టేముందు జాగ్రత్తగా ఆలోచించాలి.లేదా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంది.మీరు పని చేస్తే చోట జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్లకొత్త విషయాల గురించి తెలుసుకుంటారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో ఆలోచించాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ కుటుంబ సభ్యులకు గడపడానికి ప్రయత్నించండి.
వాయిదా పడిన పనులు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్యల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.
మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులతో గడపడానికి సమయాన్ని పాటించాలి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
అనుకోకుండా మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా జరపడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.
అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల వారితో సమయాన్ని గడుపుతారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.
ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ముఖ్యమైన విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడటం వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.
కొన్ని దూర ప్రాణాలు చేసే ముందు విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని లాభాలు అందడం వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
వ్యాపారానికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంది.
కొందరు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
మీ వ్యక్తిగతం పట్ల మీకు మంచి గౌరవం ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దేవదర్శనాలలో పాల్గొంటారు.
మీరు అప్పుగా తీసుకున్న వారికి డబ్బులు అందిస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది.
ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
చేజారిన వస్తువులు దొరికే అవకాశం ఉంది.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి రుణాలు తీసుకోకూడదు.
పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో ఇతరుల నుండి సహాయం అందుతుంది.
నేను చేసిన తప్పు నిజ జీవితంలో మీరు ఎవరు చేయొద్దు… అభిమానులను వేడుకున్న సూర్య!