తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 17, గురువారం, ఫాల్గుణ మాసం 

ఈh3 Class=subheader-style రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.27

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

22

రాహుకాలం: ఉ.1.

30 ల3.00

అమృత ఘడియలు: ఉ.

11.00ల12.

00,సా.3.

30ల4.30

దుర్ముహూర్తం:ఉ.

10.14ల11.

05,ప.3.

21ల4.12

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులకు మంచి గౌరవాన్ని ఇస్తారు.

మీకు అదృష్టం కలిసి వస్తుంది.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

మంచి ఫలితం సొంతం చేసుకుంటారు.కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల మద్దతు కలుగుతుంది.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పనైనా మొదలు పెట్టవచ్చు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకోకుండా కొన్ని ఖర్చులు చేయాలి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయటం వల్ల అంతా మంచే జరుగుతుంది.

వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు మీ స్నేహితుల ద్వారా మంచి సమయాన్ని గడుపుతారు.

కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి.

దీనివల్ల కుటుంబ సభ్యులలో బాగా చర్చలో ఏర్పడతాయి.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.ఏ పని చేసిన కాస్త శ్రద్ధతో చేయాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన మంచి విజయం అందుతుంది.

కొన్ని కష్టాలు నుండి బయటపడతారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు అదృష్టం బాగా ఉంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రదేశాల ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ దూరపు బంధువులను కలుస్తారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీ ఇంటికి మీ బంధువులు వస్తారు.

సొంత నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించాలి.త్వరలో మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగనుంది.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.మీ వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పకండి.

ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి.

మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు ఇతరులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచించాలి.అనుకోకుండా మీ ఇంటికి మీ పాత స్నేహితులు వచ్చే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన కాస్త ఆలోచించి చేయాలి.

ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.దూర ప్రయాణాలు చెయ్యకూడదు.

సంతానం నుండి శుభవార్త వింటారు.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీ స్నేహితులతో వాదనలకు దిగకండి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించాలి.

సమయాన్ని వృధా చేయకండి.

అంకుల్ శవాన్ని సమాధిలో నుంచి తవ్విన వ్యక్తి.. కారణం తెలిసి ఫ్యూజులు ఔట్..