తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి16, గురువారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

27

సూర్యాస్తమయం: సాయంత్రం 06.22

రాహుకాలం: మ.

1.30 ల 3.

00 వరకు

అమృత ఘడియలు: నవమి సా.4.

00 సా6.00

దుర్ముహూర్తం:ఉ.

10.14 మ11.

05 తిరిగి మ.3.

21ని ల 4.12ని వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు త్వరగా పనులు పూర్తి చేసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

కొన్ని ప్రయాణాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

మీ పిల్లలతో కలిసి సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు ఉన్నాయి.

ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడటం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.పిల్లల గురించి బాగా ఆలోచనలు చేస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోవాలి.శత్రువులను దూరంగా ఉంచటం మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకూడదు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనుకోకుండా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది.చేయాల్సిన పనులు సమయానికి పూర్తి చేస్తారు.

బంధువుల నుండి శుభవార్త వింటారు.సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఖర్చులు ఎక్కువగా చేయటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

చేపట్టిన పనులు సక్రమంగా పూర్తి చేసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.

ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడకుండా చూసుకోవాలి.

మీ వ్యక్తిగత జీవితాల గురించి బాగా ఆలోచనలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

దూరపు ప్రయాణాలు చేసేటప్పుడుకొత్త విషయాలు తెలుసుకుంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాల గురించి బాగా చింత చెందుతారు.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా పూర్తవుతుంది.

దూరపు బంధువులతో అనవసరంగా వాదనలకు దిగుతారు.తీరికలేని సమయంతో గడిపే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.చేయాల్సిన పనులు సమయానికి పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీకు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి.తీరిక లేని సమయంలో గడిపే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సమయము అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీకు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొత్త పనులు చేసే వాళ్ళు ఇతరుల సహాయం అందుకుంటారు.

ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు చేసిన పనుల వల్ల మంచి ఫలితం అందుతుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.

దూర ప్రయాణాలు చేసే వాళ్లకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

నాగ శౌర్య వరుస ప్లాప్ లకి కారణం ఏంటి..? ఎందుకు ఆయనకు మాత్రమే ఇలా జరుగుతుంది…