తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి13, సోమవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

29

సూర్యాస్తమయం: సాయంత్రం 06.21

రాహుకాలం:ఉ.

7.30 ల9.

00 వరకు

అమృత ఘడియలు: ఉ.9.

10 మ3.40 సా4.

50

దుర్ముహూర్తం:మ.47 ల1.

38 ల3.20 సా4.

11వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.

అనవసరమైన ఖర్చుల విషయాల్లో జాగ్రత్తగా.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

శత్రువులకు ఉండడం మంచిది.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.

ఆర్థికంగా పొదుపు చేయాలి.స్నేహితులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

అవసరమైన వస్తువులు కొనుగోలు చేయకూడదు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అర్థం ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొత్తవి పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొత్త పరిచయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

మీ వ్యక్తిగత విషయాలనుఇతరులతో పంచుకోవద్దు.సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించడం మంచిది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.

కొత్త పనులు కొత్త పనులు ప్రారంభించే ముందు కాస్త ఆలోచించడం మంచిది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితాల్లోకి వస్తాయి.దానివల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇతరుల మీ సొమ్మును తిరిగి ఇస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి.

దానివల్ల సంతోషంగా ఉంటారు.సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు

H3 Class=subheader-styleమీనం: /h3ph3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.

లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

సంత నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించడం మంచిది.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

జుట్టు రాలడం, చుండ్రు.. ఈ 2 సమస్యలకు చెక్ పెట్టే పవర్ ఫుల్ ఆయిల్ ఇది..!