తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి11, సోమవారం 2024
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి.
వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి.
ఆర్థిక పరిస్థితి అంతఅంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు బందు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కీలక సమయంలో కుటుంబ సభ్యుల అందుతుంది.వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు.
ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది.సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది.
కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి.
వ్యాపారాలు విస్తరిస్తారు.నిరుద్యోగ సమస్యలు పరిష్కారమౌతాయి.
ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
ఆప్తుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు దైవ చింతన పెరుగుతుంది.
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.వృధా ఖర్చులు చెయ్యవలసి వస్తుంది.
వ్యాపారాలు కొంత మందగిస్తాయి.ఇంటా బయట నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు.ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది.
వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.
బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
దైవ చింతన పెరుగుతుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి.
చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది.
గృహమున బంధు మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఉద్యోగాలలో సమస్యలు అదిగమిస్తారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగులు ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.
వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.
ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద అవసరం.లేదంటే ఇబ్బందులను ఎదురుకుంటారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది.
దూర ప్రయాణలు వాయిదా పడుతాయి.వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
దైవ చింతన పెరుగుతుంది.చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది.
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleమకరం: /h3p """/" / ఈరోజు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఋణగ్రస్థుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.
వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి.
ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
H3 Class=subheader-styleకుంభం: /h3p """/" / ఈరోజు ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
ఆర్థిక వ్యవహారాలు ఆశజానాకంగా సాగుతాయి.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.
నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేస్తారు.
చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.సోదరులతో భూ సంభంధిత వివాదాలు చికాకు పరుస్తాయి.
విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మోదీకి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ జగన్..!!