తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి10, శుక్రవారం 2023

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి10, శుక్రవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి10, శుక్రవారం 2023

సూర్యోదయం: ఉదయం 6.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి10, శుక్రవారం 2023

31

సూర్యాస్తమయం: సాయంత్రం 06.21

రాహుకాలం:ఉ.

10.30 మ12.

00 వరకు

అమృత ఘడియలు:ఉ.9.

15 ల10.15 సా4.

40 ల6.10

దుర్ముహూర్తం: ఉ.

8.32 ల9.

24 మ12.48 ల1.

39వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు మీ బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

మీ మనసు ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది.ఇతరులకు సహాయం చేసే గుణం మీలో ఉంటుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించాయి చేయడం మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

సొంత నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త ఆలోచించండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకుంటారు.మీరు పని చేసే చోట పై అధికారుల ప్రశంసలు వండుకుంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు చేసే ప్రతి ఒక్క పనిలో దృష్టి లో పెట్టుకొని చేయాలి.

లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

మీ పాత స్నేహితులు కలవడం ద్వారా వారితో సమయాన్ని గడుపుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు చేయవలసిన పనులు వాయిదా పడతాయి.

దీనివల్ల ఉత్సాహం చెందుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.శత్రువులకు వీలైనంత దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.ఆరోగ్య విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంది.

మీ తోబుట్టులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులు మీకు ఆర్థికంగా మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

అదే సీన్ రిపీట్.. కాకపోతే, కెప్టెన్ మారాడంతే!

అదే సీన్ రిపీట్.. కాకపోతే, కెప్టెన్ మారాడంతే!