తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి11, శనివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.31

సూర్యాస్తమయం:సాయంత్రం 06.

21

రాహుకాలం:ఉ.9.

00 ల10.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

10.30 ల11.

30 మ3.10 సా4.

10

దుర్ముహూర్తం: ఉ.7.

41 ల8.32వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో కాస సమయాన్ని గడపాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని విషయాలు అనుకూలంగా ఉంది.ఇతరులకు మీరు ఇచ్చే అప్పు తీరిపోతుంది.

అనుకున్న సమయానికి మీ చేతిలో డబ్బులు ఉంటాయి.ఎక్కువ ఆర్థిక లాభాలు ఉంటాయి.

విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు.ఈరోజు పనిలో త్వరగా పూర్తవుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి మాట్లాడడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఇతరుల మాటలు వినడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీ ఇంటికి సంబంధించిన వస్తువులు కొంటారు.

ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.

దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు పనులు త్వరగా పూర్తవుతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కోల్పోతారు.

దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా గడుపుతారు.విద్యార్థులు ఇతర పనులపై కాకుండా మీ చదువుపై కూడా దృష్టి పెట్టడం మంచిది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారుకొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆర్థిక లాభాలు ఉన్నాయి.

గతంలో మీరు కోల్పోయిన డబ్బు అందుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటారు.దీనివల్ల ఆర్థికంగా లాభం ఉంది.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.గతంలో కోల్పోయిన వస్తువులు తిరిగి పొందుతారు.

కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

విద్యార్థులు కష్టపడి చదవడం మంచిది.కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.విద్యార్థులు చదువు పట్ల విజయం సాధిస్తారు.

గతంలో ఇతరులకు ఇచ్చిన సొమ్ము తిరిగి లభిస్తుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విశాల ఇతరుల సహాయం పొందుతారు.

మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు తొందర పడేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

భవిష్యత్తులో దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం పట్ల ఆలోచించాలి.

కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని పనులు వాయిదా పడతాయి.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.

తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

పవన్ కళ్యాణ్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా.. ఆ డైరెక్టర్ సంచలనాలు సృష్టిస్తారా?