తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి9, గురువారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

32

సూర్యాస్తమయం: సాయంత్రం 06.20

రాహుకాలం:మ.

1.30 ల3.

00 వరకు

అమృత ఘడియలు: ఉ.8.

00 ల10.00 సా 4.

40 ల6.40

దుర్ముహూర్తం: ఉ.

10.14 ల11.

05 మ3.21 సా4.

12వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీ తోబుట్టువులతో కలిసి స్థల నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు అవగాహన ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ కోల్పోతారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాలు ఎవరిని నమ్మకూడదు.

ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో ఆలోచించాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

భవిష్యత్తులో పెట్టబడునుండి మంచి లాభాలను అందుకుంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు సక్రమంగా సాగుతాయి.

ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.

మీ తల్లిదండ్రులతో కలిసి దేవా దర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

దీనివల్ల చింత చెందాల్సిన పని లేదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.మీ తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి.

వ్యాపారస్తులు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.ఇతరుల మీ ముందు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి.

విద్యార్థులు చదువు పట్ల ఆలోచన చేయాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు పొందుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడటం వల్ల మీరు అనుకున్న పనులు వృధా అవుతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీ సొమ్ము మీకు ఇవ్వడానికి ఆలస్యం చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన బండ్లు త్వరగా పూర్తవుతాయి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కలిసి సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీకు కొన్ని పనులు త్వరగా పూర్తి కావడం వల్ల ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.