తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 8, బుధవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 6.
33
సూర్యాస్తమయం: సాయంత్రం 06.20
రాహుకాలం:మ.
00 సా4.30
దుర్ముహూర్తం: ఉ.
48వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
కొన్ని ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది.తీరికలేని సమయం గడిపిన మీకు ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.
మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.h3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.అనుకోకుండా మీ బంధుత్వాలు కలిసే అవకాశం ఉంది.
ఉద్యోగస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మానేయండి.చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
మీరు పని చేస్తే చోట ఒత్తిడిగా ఉంటుంది.h3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.మీ పాత స్నేహితుడు కలవడం వల్ల వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.h3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని చేసినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.
గతంలో అప్పుగా తీసుకున్న మీ సొమ్మును తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.h3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.h3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.h3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు జరగవు.
మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.
తీరికలేని సమయంతో గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ వ్యక్తిగత విషయాలను బయట పెట్టుకోకూడదు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు అధికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల నుండి శుభవార్త వింటారు.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.
గర్భవతి గా ఉన్న నన్ను చిత్రహింసలు పెట్టాడు : నటి సరిత