తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 7, మంగళవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

34

సూర్యాస్తమయం: సాయంత్రం 06.20

రాహుకాలం:మ.

3.00 సా4.

30 వరకు

అమృత ఘడియలు:ఉ.10.

30 మ12.00 సా.

4.40 ల6.

40

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 ల11.

15 మ12.00వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

మీ తోబుట్టులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

మీ స్నేహితుల నుండి సహాయం పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.

మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంది.దూర ప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతారు.

దీనివల్ల చింతచెందాల్సిన పనిలేదు.బంధుమిత్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజు అంతా అనుకూలంగా.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.దీనివల్ల చాలా బాధపడాల్సి ఉంటుంది.

తొందరపడి ఎటువంటి నిన్ను తీసుకోకూడదు.ఆలోచించడం వల్ల అంతా మంచి జరుగుతుంది.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.

ఆర్థికంగా లాభాలు పొందుతారు ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశంఉంది.

కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి మీ వ్యక్తిని కోల్పోకూడదు.భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.

సద్దానం విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ఇబ్బంది ఎదురవుతాయి.

మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఇతరుల నుండి మీరు సహాయాన్ని కోరుకుంటారు.ఆర్థికంగా నష్టపడాల్సి ఉంటుంది.

మీ తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చించాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / నుండి వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి ఆసక్తి చూపుతారు.

కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని ప్రాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంది.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులకు మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

నిరుత్సాహ పడతారు.అనుకోకుండానీ స్నేహితుల ద్వారా సహాయము అందుతుంది.

వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు వ్యక్తిత్వ విషయంలో తొందర పడకండి.

దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కాశి సమయాన్ని గడపాలి.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేస్తారు.తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.

దైవ దర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు.

ఈరోజు కొన్ని పనులు వాయిదా వేస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఈ న్యాచురల్ జెల్ తో మీ జుట్టు అవుతుంది డబుల్..!