తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 4, శనివారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.19
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొంటారు.
దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంది.
మీరు పని చేసే చోట లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికపరంగా సహాయం పొందుతారు.
కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.
అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొట్టారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.
మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.
బయట ఒత్తిడి అధికమవుతుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా అనుకూలంగా ఉంటారు.
ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో ఎక్కువ లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.
ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక పరంగా తొందరపడటం వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.ఇతరులకు మీరిచ్చే సొమ్ము ఆలస్యం అవుతుంది.
దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:</strong """/" />ఈరోజు మీకు ఆర్థికపరంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.
దీనివల్ల మనశ్శాంతిగా ఉంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీతోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీకు ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.
తొందరపడటం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయా అవకాశం ఉంది.ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల చాలా సంతోషంగా ఉంటారు.
కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.
ఈ సింపుల్ రెమెడీతో మీ ఐబ్రోస్ దట్టంగా మారడం గ్యారెంటీ!