తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి 1, బుధవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

38

సూర్యాస్తమయం: సాయంత్రం 06.18

రాహుకాలం:మ.

12.00 ల1.

30 వరకు

అమృత ఘడియలు:ఉ.10.

30 మ12.00 సా4.

40 ల6.15

దుర్ముహూర్తం: ఉ.

11.57మ12.

48వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.

విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపుతారు.మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు పని చేస్తే చోట సహాయము అందుతుంది.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

దీనివల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపార పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు అయినా ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.

కొన్ని విలువైన వస్తువులు చేయి జారే అవకాశం ఉంది.తొందరపడిన వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు ఇతరుల మీ సొమ్ము తిరిగి ఇస్తారు.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీరు పని చేసే చోట పని త్వరగా పూర్తవుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీ విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగా అవకాశం ఉంది.

వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల చాలా సంతోషంగా ఉంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేస్తారు.మీ తల్లిదండ్రులతో కలిసి దైవదర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పని చేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి మాట్లాడాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్5, శనివారం 2024