తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 6, సోమ వారం, జ్యేష్ఠ మాసం , 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

42

రాహుకాలం: ఉ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

6.30ల7.

30, వరకు

దుర్ముహూర్తం: సా.12.

47 నుంచి 01.37 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు చేసే వ్యాపారం లో కలిసి వస్తుంది.

కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.మీ తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.మిత్రుల నుండి మంచి మాటలు వింటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు మీ శ్రీమతి తో కుటుంబ సమస్యలు చర్చిస్తారు.

కుటుంబాల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

స్నేహితుల ద్వారా కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.చాలా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీ కుటుంబంలో వడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది.

ఈరోజు మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేశారు.చాలా ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి చేతికందుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.

స్నేహితుల ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఉద్యోగపరంగా ఇంత వరకు ఎదురుకుంటున్న కొన్ని సమస్యల నుండి బయట పడతారు.

ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు.విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.

ఇల్లు కాని స్థలం కోనాలని ఆలోచనలు చేస్తారు.చాలా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

రావాల్సిన డబ్బు సరైన సమయానికి చేతికందదు.మీరు ఇవ్వాల్సిన డబ్బు కు ఒత్తిడి పెరుగుతుంది.

శుభకార్యాల్లో భారీగా ఖర్చు అవుతుంది.కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీకు అనవసరమైన పరిచయాలు పెరుగుతాయి.

కోర్టు సమస్యలు ఎదుర్కొంటారు.బంధువులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.

విదేశీ ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీ తోబుట్టువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.శుభ కార్యాలలో అధికంగా డబ్బులు ఖర్చు చేస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.స్నేహితుల ద్వారా సమస్యల నుండి బయటపడతారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈ రోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు.

రావాల్సిన డబ్బులు సరైన సమయానికి చేతికందదు.సొంత నిర్ణయాలు ఆలోచనలు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో సలహాలు తీసుకోవడం మంచిది.

స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా సాగుతుంది.

కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

మీ స్నేహితుల ద్వారా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.

మీరు ఏ పని చేసిన త్వరగా పూర్తవుతుంది.మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.

రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది.స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్ళాలి అనుకుంటారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.

బంధువులతో కలిసి యాత్రలకు వెళ్తారు.స్నేహితుల ద్వారా అడ్డంకులు ఎందుకుంటారు.

పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.చెడు అలవాట్లను మానుకోవడం మంచిది.

నాలుక మడతేసిన హరీష్ ? ఎదురుదాడి ముందే ఊహించారుగా