తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూన్ 5, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.37

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

17

రాహుకాలం: ఉ.10.

30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

06.00 నుంచి 07.

30 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

24 నుంచి 09.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఏ పనులు ప్రారంభించిన సకాలంలో పూర్తవుతాయి.ఈరోజు కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది.

మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

కొన్ని ముఖ్యమైన పనులలో ఫలితాలు అందుతాయి.కొన్ని వాదనలు ఈరోజు తీరిపోతాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఆర్థికపరంగా కాస్త ఖర్చులు ఉంటాయి.

వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.ఈరోజు జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆరోగ్యం పట్ల ఈరోజు శ్రద్ధ తీసుకోవాలి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా నష్టపోతారు.ఏ పని మొదలు పెట్టినా ఆలస్యంగా పూర్తవుతుంది.

ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఈరోజు మరింత ధైర్యంగా ఉండాలి.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఈరోజు మీ పాత స్నేహితులను కలుస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల్లో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనవసరంగా వాదనలకు దిగుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో నష్టాలు ఉంటాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.

ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.

అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకున్న పనులను త్వరగా పూర్తి అవుతాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.

బాలయ్య డాకు మహరాజ్ హిట్ తో చిరంజీవి మీద ప్రెజర్ పెరుగుతుందా..?