తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 3, గురువారం, 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.39
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
అమృత ఘడియలు: నవమి మంచి రోజు కాదు వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని విషయాలలో ఆందోళన చెందుతారు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు దరిచేరవు.
ఈరోజు అన్ని పనుల్లో చురుకుగా పాల్గొంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఈరోజు కొన్ని దూరప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తొందరగా పడటం వల్ల కొన్ని పనులు సక్రమంగా జరగవు.ముఖ్యమైన విషయాలలో ఎక్కువగా ఆలోచనలు చేయాలి.
ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ గా ఉండాలి.ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కొన్ని కొత్త పరిచయాలు పెరుగుతాయి.కుటుంబ సభ్యుల విషయంలో తొందర పడకూడదు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి.
వీటివల్ల నిరుత్సాహం చెందుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
అనుకోకుండా కొన్ని కొత్త స్నేహాలు పరిచయమవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంటుంది.
వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు కష్టపడటం వల్ల ఫలితాలు అందుతాయి.
మీ శత్రువులు మిత్రులు గా మార్చుకుంటారు.కుటుంబం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని విషయాలలో మార్పులు ఉంటాయి.
ఈరోజు సంతోషంగా గడుపుతారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.
తీరికలేని సమయంతో గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.
దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.
దీనివల్ల బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.
అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి.కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.