తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 3, శుక్ర వారం, జ్యేష్ఠ మాసం  

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.45 సూర్యాస్తమయం: సాయంత్రం 06.

32 రాహుకాలం:ఉ.10.

30 ల.12.

00 అమృత ఘడియలు:సా.4.

40 ల 6.40 దుర్ముహూర్తం: ఉ.

8.32 ల 9.

23, మ.12.

48ల1.39 H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ తోబుట్టువులతో వాదనలకు దిగకండి.

దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఈరోజు మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలు పెంచుకోకండి.

ఈ రోజు మీకు చాలా ఒత్తిడి గా ఉంటుంది.h3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీకు వ్యాపారం పట్ల లాభం ఉంటుంది.మీ కుటుంబ సభ్యులంతా కలిసి యాత్రలకు వెళ్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.చాలా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు యాత్రలకు వెళ్తారు .అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీకు కొంత డబ్బు ఖర్చవుతుంది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు అప్పు ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది.

మీ కుటుంబ సభ్యులతో కలసి శుభకార్యాల్లో పాల్గొంటారు.మీ తోబుట్టువులతో వాదనలకు దిగకండి.

స్నేహితులతో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు భవిష్యత్తు గురించి ఆలోచనలు లేకుండా ఖర్చు చేస్తారు.

సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.

మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి ఈ రోజు మీకు చాలా ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఆరోగ్యంపట్ల జాగ్రత్త గా ఉండాలి.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.

చాలా ఒత్తిడి గా ఉంటుంది.h3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు భూమి కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు.తోబుట్టువులతో వ్యక్తిగత విషయాలను పంచుకోకండి .

ఇరుగుపొరుగు కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.ఈరోజు మీకు ఒత్తిడి గా ఉంటుంది .

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

పిల్లల చదువు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజు మీ తోబుట్టువులతో కలిసి యాత్రలకు వెళ్తారు.

స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు స్నేహితుల వల్ల కొన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తుల కి లాభం ఉంటుంది.

సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.స్నేహితులతో వ్యక్తిగత విషయాలు మర్చిపోకండి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.

స్నేహితుల వల్ల కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!