తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  జూన్ 29 , బుధ వారం, జ్యేష్ఠ మాసం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.48

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

50

రాహుకాలం:మ .12.

00 ల1.30

అమృత ఘడియలు: ఆరుద్ర శివ పూజలు మంచిది

దుర్ముహూర్తం:ఉ.

11.57 ల12.

48

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

తోబుట్టువులతో దూరపు ప్రయాణాలు చేస్తారు.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ఈరోజు మీరు చేపట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరిక లేని సమయంలో గడుపుతారు.

ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ఈరోజు మీరు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

మీరంటే గిట్టని వారు అనవసరమైన విషయాలలో తలదూరుస్తారు.ముఖ్యమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ఈరోజు మీరు స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.కోర్టు సమస్యల నుండి బయట పడతారు.

కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఆలోచనలో కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ఈరోజు మీరు వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు.

ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది.భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కొందరు గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ఈరోజు మీరు విదేశీ ప్రయాణం చేసే ఆలోచనలో ఉంటారు.

బంధు మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి.కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ఈ రోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఇంటి నిర్మాణం గురించి ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ఈ రోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

కొందరు ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

ఇతరుల విషయంలో తల దూరకుండా ఉండటం ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ఈరోజు మీరు అనుకున్న పనులు సులువుగా పూర్తి చేస్తారు.

మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.

మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలి.అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు.

దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడం మంచిది.ఇరుగు పొరుగువారితో వాదనలకు దిగకండి.

మీరు ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా నిదానంగా పూర్తవుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

చెడు సావాసాల కు దూరంగా ఉండటం మంచిది.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడతారు.

తల్లిదండ్రులతో కలసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.స్నేహితుల వలన కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

మీరంటే గిట్టనివారు మీపై నిందలు మోపుతారు.కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

వ్యాపారం పట్ల నష్టపోయే అవకాశం ఉంది.

‘గాజు గ్లాస్ ‘ నష్టం తీవ్రంగానే ఉండబోతోందే ? టీడీపీలో వణుకు