తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 29, గురువారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.ఈరోజు మీరు వ్యాపార విషయంలో ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి.
దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.
H3 Class=subheader-style మిథునం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.
ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.
దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని పరిచయాలు మీ ఆలోచనా శక్తిని పెంచుతాయి.ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో చాలా లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
సంతానం గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
దూరప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.
ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా కొన్ని లాభాలు పొందుతారు.
గృహ సంబంధిత వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.
భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.
అనవసరంగా వాదనలకు దిగకండి.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది.
H3 Class=subheader-style ధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది సక్రమంగా సాగుతుంది.
నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
H3 Class=subheader-style మకరం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.
మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.
మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా మీ ఇంటికి వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.
కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ప్రయాణం చేసేటప్పుడుచాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి .
రామోజీ ఫిల్మ్ సిటీ లో రాజమౌళి మహేష్ బాబు తో భారీ ఫైట్ చేయించబోతున్నారా..?