తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 27, సోమ వారం, జ్యేష్ఠ మాసం 

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 27, సోమ వారం, జ్యేష్ఠ మాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 27, సోమ వారం, జ్యేష్ఠ మాసం 

సూర్యోదయం: ఉదయం 05.47

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 27, సోమ వారం, జ్యేష్ఠ మాసం 

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

49

రాహుకాలం:ఉ.7.

30 ల9.00

అమృత ఘడియలు:చతుర్దశి మంచి రోజు కాదు

దుర్ముహూర్తం:మ.

12.47 ల1.

38 ల3.20 సా4.

11

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఏదైనా పని మొదలు పెట్టేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.

చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ఈరోజు మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

సమయానికి డబ్బులు మీ చేతికందుతుంది.స్నేహితులతో కలిసి విదేశీ ప్రయాణం చేసే ఆలోచనలో ఉంటారు.

ఏవైనా విలువైన వస్తువులు కొనుగోలు చేసేముందు ఆలోచించడం మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

మీ కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.దూరపు బంధువుల ద్వారా ఒక శుభవార్త వింటారు.

ఆ శుభవార్త మిమ్మల్ని ఎంతో సంతోషపరుస్తుంది.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.తోబుట్టువులతో కలిసి యాత్రలకు వెళ్తారు.

ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెడతారు.

మానసిక ఆందోళనకు గురవుతారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగిన చేతికందుతుంది.

పొరుగువారితో వాదనలు దిగక పోవడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ఈరోజు మీరు దూర ప్రయాణం ఎక్కువ చేయాల్సి వస్తుంది.

మీ ఆదాయం కన్నా ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు.అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు.

దగ్గరిలో ఉన్న వైద్యుని సంప్రదించడం మంచిది.ఆరోగ్యం పై దృష్టి పెట్టడం మంచిది.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదుర్కొంటారు.మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి.స్నేహితుల ద్వారా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

కుటుంబ సభ్యులతో చాల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మీరే పని మొదలు పెట్టి త్వరగా పూర్తి చేస్తారు.చిన్ననాటి స్నేహితులు ఈరోజు కలుస్తారు.

వారితో సంతోషంగా గడుపుతారు.కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీకు బలహీనత ఎక్కువగా ఉంటుంది.

చేపట్టిన పనులన్నీ నిదానంగా పూర్తి చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

ఏదో ఒక విషయంపై సతమతమై అవుతారు.పిల్లల భవిష్యత్తు పై దృష్టి పెట్టడం మంచిది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీకు ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీరు చేసే వ్యాపారంలో అధిక లాభాలు అందుకుంటారు.

ఇంటి నిర్మాణ గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోకపోవడం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీకు అవసరమైన ప్రయాణాల వలన అలసట పెరుగుతుంది.

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం వంటివి చేసుకుంటారు.

పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/  ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీరు చేసే ప్రయత్నంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

మీ తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయడం మంచిది.అనవసరమైన ఖర్చు చేయకపోవడం మంచిది.

పాక్ హైకమిషన్ ఆఫీసులో కేక్ కటింగ్? వీడియో వైరల్