తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 26 , ఆదివారం, జ్యేష్ఠ మాసం
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు చిన్ననాటి స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్తారు.
అక్కడ కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతున్నారు.
మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఈరోజు తిరిగిన చేతికందుతుంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయే అవకాశం ఉంది.
మీరు చేసే ప్రయాణంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేశారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
ఆర్ధికపరమైన ఒడిదుడుకుల నుండి బయట పడతారు.కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయాని కంటే ముందుగానే పూర్తి చేస్తారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు చేసే దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
సంతానం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు చేసే పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఇరుగు పొరుగువారితో వాదనలకు దిగకండి.
మీరంటే గిట్టనివారు మీరు ప్రశాంతత కోల్పోయేలా చేస్తారు.మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి దూరపు ప్రయాణాలు చేస్తారు.
మీ స్నేహితుల వలన కొన్ని సమస్యల నుంచి బయట పడతారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.
మీరు చేసే ప్రయాణంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.
ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి.
మీరే పని మొదలు పెట్టిన త్వరగా పూర్తవుతుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్లుగా సమయానికి మీ చేతి కందుతుంది.
కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.
ఎప్పటి నుంచో ఉన్న కోర్టు సమస్యల నుండి బయటపడతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఏ పనినైనా త్వరగా పూర్తిచేస్తారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు మీరు విదేశీ ప్రయాణం చేసే ఆలోచనలు ఉంటారు.అప్పుగా తీసుకున్న డబ్బులు ఈ రోజుతో తీరిపోతుంది.
తోబుట్టువులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీరు ఈరోజు ఏ పని మొదలుపెట్టిన నిదానంగా పూర్తవుతుంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు బంధు మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు.
కొందరు గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
ఇంటి నిర్మాణం గురించి ఆలోచనలు చేస్తారు.అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.
బహామాస్‌లో గ్యాంగ్ వార్లు, షార్క్ ఎటాక్స్.. అమెరికా టూరిస్టులకు వార్నింగ్!