తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 25, ఆదివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.47

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.49

రాహుకాలం: సా.

4.30 ల6.

00

అమృత ఘడియలు: ఉ.7.

00 ల11.30 మ1.

30 ల2.30

దుర్ముహూర్తం: సా.

5.02 ల5.

53

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా లేదు.

మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్థులకు నష్టాలు ఎదురవుతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-style వృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

H3 Class=subheader-style మిథునం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఇతరులకు మీరిచ్చే అప్పు తీరిపోతుంది.

అనుకోకుండా ధనలాభం కలుగుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-style కర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఇబ్బంది ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త విషయాలు గురించి తెలుసుకుంటారు.

H3 Class=subheader-style సింహం:/h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తల్లిదండ్రులతో పాటు కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-style కన్య:/h3p """/" / ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.

ఇంట్లో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.దీనివల్ల ఈరోజంతా సంతోషంగా గడుపుతారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

H3 Class=subheader-style తుల:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు ఉంటాయి.

సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.

/h3p

H3 Class=subheader-style వృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి మీ తల్లిదండ్రులతో చర్చ చేస్తారు.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-style ధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

తొందరపడి వ్యక్తిగత విషయాలని మీ కుటుంబ సభ్యులతో పంచుకోకండి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-style మకరం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పనులపై కాకుండా మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి.

కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడమే మంచిది.అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.

వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు

H3 Class=subheader-style కుంభం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది.మీరు పనిచేసే చోట పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది.

H3 Class=subheader-style మీనం:/h3p """/" / ఈరోజు మీరు ఎక్కువ లాభాలు పొందుతారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

దీనివల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.

ఆ అరుదైన ఘనతను స్టార్ హీరో ప్రభాస్ సాధిస్తారా.. ది రాజాసాబ్ తో కల నెరవేరుతుందా?