తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 24, శనివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

47

సూర్యాస్తమయం: సాయంత్రం: 6.49

రాహుకాలం: ఉ.

9.00 ల10.

30

అమృత ఘడియలు: ఉ.7.

40 ల9.00 మ3.

30 సా4.50

దుర్ముహూర్తం: ఉ.

7.41 ల8.

32

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-style మేషం:/h3p """/" / ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.

మీరంటే గిట్టని వారిని విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కొన్ని సమస్యల నుండి బయటపడతారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.మీ దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది.

గత కొంతకాలం నుండి ప్రారంభించాల్సిన పనులు వాయిదా పడి నిరాశ చెందుతారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.

కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ పిల్లలపై కూడా దృష్టి పెట్టాలి.

అనుకోకుండా మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.

మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది సక్రమంగా సాగుతుంది.

బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి మీ చేతికి అందుతుంది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-style తుల:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మీ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

కొందరి గొప్ప వ్యక్తుల్ని కలుస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా మంచే జరుగుతుంది.కొన్ని విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి మీ నిర్ణయాలను మార్చుకోకండి.

ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోకండి.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.మీ చిన్ననాటి మిత్రులు అనుకోకుండా మీకు కలుస్తారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చ చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

మీ స్నేహితులతో కలిసి దూరప్రాణాలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.