తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 23 , గురువారం, జ్యేష్ఠ మాసం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.47

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

49

రాహుకాలం:మ.12.

00 ల1.30

అమృత ఘడియలు:ఉ.

7.40 ల9.

40 సా4.00 ల6.

00

దుర్ముహూర్తం: ఉ.11.

57 ల12.48

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.మీరు చేసే వ్యాపారం లో మంచి లాభాలు అందుకుంటారు.

విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ఈరోజు మీరు గొప్ప విజయాలు సాధింస్తారు.మీపై ఉన్న పని భారాన్ని ఎవరితోనైనా పంచుకోండి.

దాని ద్వారా మీరు కొంచెం తేలికగా ఉంటారు.మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.గత కొద్ది రోజుల నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ఈరోజు మీరు డబ్బులు అధికంగా ఖర్చు పెడతారు.ఇతరుల విషయంలో తల దూర్చకుండా ఉండడం మంచిది.

మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు కలుస్తారు.వారితో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ఈరోజు మీకు తొందరపాటు పనికిరాదు.

వ్యాపారాల విషయంలో సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి చేతికందుతుంది.స్నేహితుల సలహాలు వలన కొన్ని మంచి పనులు ప్రారంభిస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ఈరోజు మీరు ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.లేదంటే అపార్ధాలు వస్తాయి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.బంధువుల ద్వారా ఒక శుభవార్త వింటారు.

ఆ శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించండి.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

మీరు చేసే ఉద్యోగంలో శుభవార్త వింటారు.పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీ మనసులో ఏదైనా ఉంటే దానిని మీ కుటుంబ సభ్యులతో వ్యక్తపరచండి.

విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.కొంత కాలంగా నిలిపి వేయడం పనులు ఈరోజుతో పూర్తి చేస్తారు.

నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ఈరోజు మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు.మీరంటే గిట్టని వారు మీకు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తారు.

మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది.మీ జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.

ఏదైనా నిర్ణయాలు తీసుకునేటపుడు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల జాగ్రత్త ఉండాలి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడం మంచిది.

కొందరు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వారితో సంతోషంగా గడుపుతారు.

రోజూ 2 ల‌వంగాల‌ను ఇలా తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండ‌దు!